బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో ఓ సంచలనాత్మక ఘటన వెలుగుచూసింది. అగ్నిమాపక విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ మహిళ, అదే శాఖలో పనిచేసే మరో ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుని, తన భర్తను మోసం చేసిన సంఘటన కలకలం రేపుతోంది.

భర్త తల్లిదండ్రుల నగలు అమ్మి, భార్యను చదివించి, ఉద్యోగం వచ్చే వరకు పూర్తి సహకారం అందించాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య తీరు మారిపోయింది. అతనిని దూరం చేసేసి, సహోద్యోగితో సంబంధం పెట్టుకుంది.
తాజాగా తన భార్య అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుందన్న భర్త, ఆమెను అనుసరిచాడు. ఒక్కసారిగా తన ఇంట్లోకి ప్రవేశించి చూశాడు. అప్పటికే ఆమె తన సహోద్యోగిని ఇంట్లోకి రప్పించుకుని బంధానికి లోనైంది. భర్త రాగానే అతనిని మంచం కింద దాచింది. కానీ, భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధిత భర్త ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రియుడితో భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
— RTV (@RTVnewsnetwork) June 18, 2025
భార్యను చదివించడానికి అతను తన తల్లి నగలను కూడా అమ్మేశాడు, కానీ ఆమెకు ఉద్యోగం వచ్చిన వెంటనే ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ప్రారంభించిందని భర్త ఆవేదన..
ఆ మహిళ బీహార్‌లోని వైశాలి జిల్లాలో అగ్నిమాపక దళంలో కానిస్టేబుల్‌గా… pic.twitter.com/TOt8hnLgnS





























