• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను... చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?

Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను… చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?

26 June 2022

ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటున్నారు? ట్యాబ్లెట్లు వేసుకునే సరైన పద్ధతి తెలుసా? మందులు తీసుకునే టైమ్ ఎందుకు ముఖ్యం?

17 April 2026

వార్ట్స్‌తో ఇబ్బందా? ఇంట్లోనే సింపుల్ పరిష్కారాలు!

17 April 2026
ADVERTISEMENT

అనాథగా జీవితం.. ఆకలి రోజులు.. ఇప్పుడు అందాల నటి

17 April 2026

ఐఎన్‌సీఏ అవార్డుల్లో తెలుగు సినిమాల జోరు.. నాగ చైతన్య, బుల్లిరాజులకు అవార్డులు!

17 April 2026

పవన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. కటకటాల్లోకి కమెడియన్

17 April 2026

విడాకుల తర్వాత కొత్త జీవితం.. హన్సిక భావోద్వేగ వ్యాఖ్యలు..!

17 April 2026

అయ్యర్ సూపర్ క్యాచ్.. సచిన్ నుంచి భారీ ప్రశంసలు

17 April 2026

చిరంజీవి ఇచ్చిన అవకాశం వదిలేసిన నాజర్.. ఆసక్తికర వ్యాఖ్యలు..!

17 April 2026

ఒకే చోట నాలుగు దేవతలు… ఈ ఆలయం ప్రత్యేకత ఇదే!

17 April 2026

బ్లాక్‌బస్టర్ మూవీపై ఆర్జీవీ అసంతృప్తి.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్

17 April 2026

వేసవిలో కడుపు సమస్యలు తగ్గాలంటే ఈ పండు తినండి! డైజెషన్‌కు సూపర్ ఫుడ్!

17 April 2026

తిరుమలలో కీలక నిర్ణయం… 3 రోజుల పాటు అర్జిత సేవలు రద్దు!

17 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Friday, April 17, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను… చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?

by lakshana
26 June 2022
in Featured, Movie News
0
Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను... చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?

Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను... చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?

0
SHARES
2
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Gopichand: టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రముఖ డైరెక్టర్ టి.కృష్ణ కుమారుడుగా ఈయన తొలివలపు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గోపీచంద్ అనంతరం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే గత కొంతకాలంగా ఈయన నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలను ఎదుర్కొన్నాయి.

Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను... చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?
Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను… చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?

ఈ క్రమంలోనే సిటీ మార్ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ తాజాగా పక్క కమర్షియల్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విడుదల తేది దగ్గర పడటంతో చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గత కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసిన చిత్రబృందం తాజాగా సుమ క్యాష్ కార్యక్రమంలో సందడి చేశారు.

ఇది కూడా చదవండి :

అనాథగా జీవితం.. ఆకలి రోజులు.. ఇప్పుడు అందాల నటి

Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను... చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?
Gopichand: 9 ఏళ్ళకే నాన్నను కోల్పోయాను… చిన్నప్పుడు జీవితం ఎంతో నేర్పించింది.. తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయిన గోపీచంద్?

ఈ క్రమంలోనే నటుడు గోపీచంద్ తో పాటు డైరెక్టర్ మారుతి,బన్నీవాసు, శ్రీనివాస కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక సుమ వీరందరికీ గిఫ్ట్ ఇస్తూ వారిచేత డబ్బులు తీసుకుంటుండగా గోపీచంద్ గిఫ్ట్ అని డబ్బులు అడుగుతున్నారు ఏంటి అంటూ తన పై పంచ్ వేసాడు. ఇలా అందరితో కలిసి సరదాగా ఈ కార్యక్రమం కొనసాగిందని తెలుస్తోంది.

చిన్నప్పుడు ఏం కోల్పోయానో ఇప్పుడు తెలుస్తుంది…

ఈ కార్యక్రమం చివర్లో గోపీచంద్ ఫాదర్ ఫోటోని స్క్రీన్ పై వేశారు. తన తండ్రి ఫోటోని చూసిన గోపీచంద్ కాస్త ఎమోషనల్ అయ్యారు. తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే తన తండ్రిని కోల్పోయానని చిన్నతనంలోనే జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది అంటూ తెలిపారు. నేను చిన్నప్పుడు ఏం కోల్పోయానో నాకు ఇప్పుడు తెలిసొస్తుంది అంటూ గోపీచంద్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Tags: emotionalGopichandtelugu film industrytollywood
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
lakshana

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

అనాథగా జీవితం.. ఆకలి రోజులు.. ఇప్పుడు అందాల నటి

17 April 2026

ఐఎన్‌సీఏ అవార్డుల్లో తెలుగు సినిమాల జోరు.. నాగ చైతన్య, బుల్లిరాజులకు అవార్డులు!

17 April 2026

పవన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. కటకటాల్లోకి కమెడియన్

17 April 2026

విడాకుల తర్వాత కొత్త జీవితం.. హన్సిక భావోద్వేగ వ్యాఖ్యలు..!

17 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

ఎండలో బయటకు వెళ్తున్నారా? కళ్లను ఇలా కాపాడుకోండి!

17 April 2026

పూజ తర్వాత తీర్థం ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియని తీర్థం నియమాలు ఇవే!

17 April 2026

బీపీ 200 దాటితే ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణుల హెచ్చరిక!

17 April 2026

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

17 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk