Salaar: సలార్ పృధ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో ఆ టాలీవుడ్ హీరోని తీసుకోవాలనుకున్నారా… ఏమైందంటే?
Salaar: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం సలార్. ఈ సినిమా ఎన్నో అంచనాలను ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ ...


































