Lavanya Tripati: నేడు రాఖీ పౌర్ణమి కావడంతో ప్రతి ఒక్కరు కూడా తమ అన్నయ్య లేదా తమ్ముళ్లకు రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలో సైతం పెద్ద ఎత్తున రాఖీ పండుగ సెలబ్రేషన్స్లో భాగమవుతున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అని కూడా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా ఇంటికి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఈ సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు.

రాఖీ పండుగ సందర్భంగా ఈమె తన అన్నయ్యకు ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా తన అన్నయ్య వదినతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేశారు అదేవిధంగా ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె..
అన్న వదినలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు మీపై రోజురోజుకు ప్రేమ పెరిగిపోతుంది అంటూ కామెంట్ చేశారు. ఈ విధంగా లావణ్య త్రిపాఠి తన అన్నయ్య వదినలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ చూసినటువంటి ఫ్యాన్స్ లావణ్య త్రిపాఠికి సైతం రాఖీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Lavanya Tripati: అన్నయ్యకు రాఖీ శుభాకాంక్షలు…
నటి లావణ్య త్రిపాటి గత కొద్దిరోజులుగా నటుడు వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇలా రహస్యంగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఎట్టకేలకు ఈ ఏడాది చివరిలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు ఇప్పటికే వీరిద్దరూ కూడా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.