Nagababu: మెగా బ్రదర్ నాగబాబు తాజాగా నటి లావణ్య త్రిపాఠి గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి లావణ్య త్రిపాఠి మొదటి ...