గొడ్డలి పట్టుకున్న మంచు లక్ష్మి.. ఎవరైనా అలా చెప్తే ఫసక్!

0
952

తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పరిచయం గురించి అందరికి తెలిసిందే. పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. మోహన్ బాబు కూతురుగా బాగా పరిచయం పెంచుకుంది. తను మాట్లాడే భాష పట్ల అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోలతో, వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది. బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో బ్లూ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి.. ఓ చేతిలో గొడ్డలి పట్టుకొని మరో చేతిని ఆవేశంగా చూపిస్తున్నట్లు ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోకి వెకేషన్ అయిపోయిందని చెబితే.. తను అలా రియాక్ట్ అవుతానని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పరిచయం గురించి అందరికి తెలిసిందే.

పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది.

మోహన్ బాబు కూతురుగా బాగా పరిచయం పెంచుకుంది.

తను మాట్లాడే భాష పట్ల అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం ఫోటోలతో, వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.

బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో బ్లూ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి..

ఓ చేతిలో గొడ్డలి పట్టుకొని మరో చేతిని ఆవేశంగా చూపిస్తున్నట్లు ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.

ఇక ఈ ఫోటోకి వెకేషన్ అయిపోయిందని చెబితే..

తను అలా రియాక్ట్ అవుతానని క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.