ఇదే ప్రశ్న మహేష్ బాబుని అడిగే ధైర్యం ఉందా? జర్నలిస్టుకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన మంచు లక్ష్మీ!
హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటి లక్ష్మీ మంచు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వేషధారణపై అడిగిన ప్రశ్నలకు ఘాటుగా స్పందించారు. 47 ఏళ్ల వయస్సులో స్టైలిష్ దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా, ఆమె ...


































