ఆ సమయంలో ఇల్లు అమ్మేసిన మోహన్ బాబు.. బాలయ్యతో సీక్రెట్స్ చెప్పేసిన కలెక్షన్ కింగ్?
నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమం "అన్ స్టాపబుల్". నవంబర్ 4 నుంచి ఈ కార్యక్రమం అహాలో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్ ఎవరు వస్తారు అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ...
































