• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Meghalaya Honeymoon Case.. The real truth was revealed with that one small clue!

Meghalaya Honeymoon Case: భార్య ప్లాన్ బెడిసి కొట్టిందా? ఆ ఒక్క చిన్న క్లూతో అసలు నిజం బయటపడింది!

11 June 2025

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

13 September 2026

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026
ADVERTISEMENT

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

2 July 2026

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

2 July 2026

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?.. పోలీసులపై మాధురి ఆరోపణలు.. అసలు ఏం జరిగింది?

30 June 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026

‘కామ్‌గా ఉన్న వాడిని నిద్ర లేపారు’.. ప్రభుత్వంపై అమర్‌నాథ్ ఫైర్

30 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Sunday, October 18, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home General News

Meghalaya Honeymoon Case: భార్య ప్లాన్ బెడిసి కొట్టిందా? ఆ ఒక్క చిన్న క్లూతో అసలు నిజం బయటపడింది!

by telugudesk
11 June 2025
in General News
0
Meghalaya Honeymoon Case.. The real truth was revealed with that one small clue!

Meghalaya Honeymoon Case.. The real truth was revealed with that one small clue!

0
SHARES
3
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ కేసు దేశంలో పెను సంచలనం సృష్టించింది. భర్తను అంతమొందించడానికి సోనమ్ వేసిన ప్లాన్ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్రైమ్ స్టోరీ వింటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. పెళ్లైన 15 రోజుల్లోనే భర్తను చంపించింది సోనమ్. ఈ హత్యకు తన ప్రియుడిని ఉపయోగించుకున్న విధానం షాకింగ్‌కు గురిచేస్తోంది. పోలీసులను కూడా తప్పుదోవ పట్టించేందుకు సోనమ్ చేసిన ప్రయత్నాలు ఆమెను ఒక ‘గుండెలు తీసిన బంటు’గా నిరూపిస్తున్నాయి. అసలు ప్రియుడితోనే జీవితం పంచుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆ తర్వాత భర్తను హత్య చేయించడం ఏమిటి? ఇప్పుడు ఈ హత్యను సమాజం ముందు ఆమె ఎలా సమర్థించుకుంటుంది?

Meghalaya Honeymoon Case.. The real truth was revealed with that one small clue!
Meghalaya Honeymoon Case.. The real truth was revealed with that one small clue!

నేరస్తులు ఎంత పెద్ద నేరం చేసినా, చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే పట్టుబడతారని అంటారు. రాజా రఘువంశీ హత్య కేసులో కూడా అతని భార్య సోనమ్ చేసిన పొరపాటే ఆమెను పట్టించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌లకు మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయకు వెళ్లారు. మొదట వారు జమ్ముకశ్మీర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, అప్పటికే అక్కడ పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో తమ ప్లాన్‌ను మార్చుకుని మేఘాలయకు వెళ్లారు.

అక్కడ రెండు రోజులు గడిచిన తర్వాత రాజా మిస్సయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 2న ఓ జలపాతం దగ్గర రాజా రఘువంశీ మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో రాజా తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు తేలింది. అయితే, ఆ ఆయుధం మేఘాలయలో ఎక్కడా ఉపయోగించనిది కావడంతో, ఈ హత్యలో బయటి వ్యక్తుల హస్తం ఉందని పోలీసులు నిర్ధారించారు.

తర్వాత కాల్ డేటా ఆధారంగా విచారణ చేయగా, హంతకులకు ఒక ఫోన్ నంబర్ నుంచి కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఆ ఫోన్ నంబర్ మరెవరిదో కాదు, సోనమ్ దే. ఈ ఒక్క ఆధారం దొరకడంతో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. సోనమ్ ఘాజీపూర్ నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించడంతో ఆమెను అరెస్ట్ చేశారు.

రాజా రఘువంశీ మృతదేహం దొరికిన ప్రదేశంలో సోనమ్, హంతకుల ఫోన్ లొకేషన్ ఒకేలా ఉండటంతో ఆమె నేరం రుజువైంది. ఈ హత్యకు మాస్టర్ మైండ్ రాజ్ కుశ్వాహా వేరే ప్లాన్ వేశాడు. రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు.

సోనమ్ అనే మహిళ తన భర్త రాజా రఘువంశీని హత్య చేయించడానికి వేసిన పథకం గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వక మానరు. అసలు విషయం ఏమిటంటే, మే 11న రాజా, సోనమ్ ల వివాహం జరిగింది. పెళ్లయిన నాలుగు రోజులకే అంటే మే 15న సోనమ్ తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి హత్యకు పథకం వేసింది. ఎలా చంపాలో ప్లాన్ చేసుకున్నాక, మే 20న హనీమూన్ కోసం భర్తతో కలిసి షిల్లాంగ్ వెళ్లింది.

ఇది కూడా చదవండి :

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

ఇక అసలు విషయానికి వస్తే, సోనమ్, రాజ్ కుష్వాహా మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను పోలీసులు తిరిగి రాబట్టారు. ఆ చాట్‌లో రాజా నుండి విడిపోయి రాజ్ కుష్వాహాతో కలిసి జీవించాలని ఉందని తేలింది. దీంతో రాజ్ కుష్వాహా తన ముగ్గురు స్నేహితులతో కలిసి రాజా రఘువంశీని హత్య చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజ్ కుష్వాహా మేఘాలయకు వెళ్లకుండానే ఈ హత్యకు ప్లాన్ చేశాడు.

ఈ విషయం తెలిసిన వాళ్లంతా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ప్రియుడు ఉన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒకవేళ చేసుకుంటే భర్తను చంపించేంత క్రూరత్వం ఎలా వస్తుంది? అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే రాజ్ కుష్వాహా సోనమ్ కంటే ఐదేళ్లు చిన్నవాడు. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ కుష్వాహా మరియు అతని స్నేహితులను అరెస్టు చేశారు. సోనమ్ పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: crimemeghalayameghalaya honeymoon caseraja raghuvansisocial media
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

13 September 2026

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

13 September 2026

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk