అవకాశాల పేర్లతో అమాయకులతో బ్లూ ఫిలిమ్స్ .. సెట్లోనే మోడల్ అరెస్ట్!

0
756

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా మరో ఫోర్న్ రాకెట్ కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని ఎవరికీ తెలియకుండా ఈ విధంగా బ్లూ ఫిలిమ్స్ తీసుకున్నటువంటి ఓ మోడల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బాధితులు తెలిపిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

నటి నందితా దత్త ఒకప్పుడు ఎంతో పాపులారిటీ ఉన్న మోడల్. ఈ క్రమంలోనే ఆమె పలు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఎలాంటి సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈ విధంగా బ్లూ ఫిలిమ్స్ లో నటిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకొని యంగ్ మోడల్స్‌కు వెబ్‌ సిరీస్ అవకాశాలను ఎర్రగా వేస్తూ వారిని లొంగదీసుకుంది. ఈ క్రమంలోనే వారిని బ్లూ ఫిలిమ్స్ లో నటించమని వారిపై అధిక ఒత్తిడి తీసుకు వచ్చేది.

ఈ విధంగా నందిత అరాచకాన్ని ఇద్దరు మోడల్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమె నివసిస్తున్న అటువంటి డమ్‌ డమ్‌, నక్‌టాలాలోని కొన్ని ఇళ్లల్లో ఒకేసారి దాడులు జరపగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది.నక్‌టాలాలోని ఓ ఇంట్లో ఒక మోడల్ ను నగ్నంగా నటించాలని ఒత్తిడి చేస్తున్న క్రమంలో పోలీసులు ఆమెను రెడ్ హ్యాండ్ గా అరెస్టు చేశారు. అదేవిధంగా డమ్ డమ్ మా ఇంట్లో తన అనుచరుడు నీలి చిత్రాలను షూటింగ్ చేస్తున్న క్రమంలో అతను పట్టుబడ్డాడు.

ఈ విధంగా బాధితులు తెలిపిన ఫిర్యాదు మేరకు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అరెస్టు చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు.అవకాశాల ఆశచూపి ఇంత దారుణానికి పాల్పడ్డారని నీలి చిత్రాలలో చేయడానికి ఒప్పుకోకపోతే తన మనుషుల చేత చంపిస్తానని బెదిరిస్తారు అంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఈ విధంగా బయటపడిన వీరి సెక్స్ రాకెట్ కేసుకు రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here