Viral Video: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా ఎందరో దానగుణం కలిగిన వారు వెలుగులోకి వస్తున్నారు. తరచూ మనం చూసే వీడియోలలో ఆహారం లభించని కుక్కలకు, వృద్ధులకు ఆహారం కల్పించి తమదైన శైలిలో మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మరి ఇదే క్రమంలో ఒక తాత నెటిజన్ల ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాడు. అసలు ఏం చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం….

ఒక వృద్ధుడు సైకిల్ మీద కుండ ఉంది. ఆ కుండలో వేడి అన్నం ఉంది. ఇక ఆ కుండలో ఉన్న వేడి అన్నం తీసి పక్కనే ఆకలిగా ఉన్న కుక్క వేసాడు. దాంతో ఆ కుక్క ఎంతో ఆనంద పడింది. ఇది చూసిన నెటిజన్లు ఆ వృద్ధుడు రిచ్ హార్ట్ ను ఎంతగానో మెచ్చుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. అంతేకాకుండా ఈ వీడియోకి కింద ‘నేను అతడు పొడి రౌడీ తినడం చూశాను. రోడ్డుపై కూర్చున్న ఆ వ్యక్తి ఆధ్యాత్వికవేత్తలా కనిపించాడు. తనలోని ఉన్న రాజును కనబరిచాడు. దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయగల సామర్థ్యాన్ని కలుగ జేశాడు. ఈ తాత గారి వీడియో బహుశా మనకు అదే మెసేజ్ ను తెలియజేస్తుంది’ అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చాడు.
తాత పై పొగడ్తల వర్షం..
స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ లు పెడుతూ ఆ తాత గారిని పొగడ్తల వర్షంలో ముంచేస్తున్నారు. ఇక మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఓ లుక్కేయండి.
सूखी रोटी बांट के खाते हुए देखा उसे मैंने,
— Dipanshu Kabra (@ipskabra) February 11, 2022
सड़क किनारे बैठा फकीर, बादशाह निकाला!
~ अज्ञात.
ईश्वर ने सभी को इस काबिल बनाया है कि किसी ना किसी की मदद कर सकें. दादाजी का यह वीडियो शायद हमें यही संदेश दे रहा है.#HelpChain #Kindness #humanitywithheart pic.twitter.com/Q4u38RQ9Zg





























