మత్తెకించే అందాలతో రకుల్ ప్రీత్ లేటెస్ట్ ఫోటోషూట్… !! [ఫోటోలు]

1
1761

రకుల్ ప్రీత్ కొంటె చూపులతో చంపేస్తుంది ఒక వైపు సినిమాలు మరో వైపు ఈ కైపెక్కించే ఫోటోషూట్ లతో చాలా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం ఇన్స్టాగ్రామ్ లో అభిమానులకు దగ్గరగా ఉండే ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని, బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ ప్రేక్షకులకు తన అందాల రుచి చూపించింది. అయితే రకుల్ ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం అందరికి తెలిసిందే. బాలీవుడ్ జనాలు మాత్రం రకుల్ అందాలకు ఫిదా అయిపోయారట. తెలుగు సినిమాల్లో కాస్త బొద్దుగా కనిపించిన రకుల్ బాలీవుడ్ కి వెళ్ళాక మాత్రం చాలా స్లిమ్ అయింది. బాగా సన్నబడి నాజూకు అందాలతో సెక్సీ ఫిజిక్ తో కనువిందు చేస్తోంది. తన ఫోటోలు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ యువతకు మత్తెక్కిస్తోంది ఈ ముద్దగుమ్మ.

ఈ మధ్యనే రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తుంది. కింగ్ నాగార్జున నటించిన నిన్నేపెళ్లాడతా సినిమా టైటిల్ తో తన తమ్ముడికి టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇద్దామని చూస్తుంది రకుల్.

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్ మీకోసం…

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here