• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Health problems plaguing Salman Khan..

Salman Khan : వామ్మో! సల్మాన్ ఖాన్‌ను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్యలు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్‌ వ్యాఖ్యలు..

22 June 2025

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

13 June 2026

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

13 June 2026
ADVERTISEMENT

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

13 June 2026

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

13 June 2026

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

13 June 2026

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

13 June 2026

ఆదివారం బట్టలు ఉతికితే జరిమానా..అసలు కారణం తెలిస్తే ఆశర్యపోతారు.!

13 June 2026

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

12 June 2026

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

12 June 2026

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

12 June 2026

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

12 June 2026

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

12 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Sunday, June 14, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Movie News

Salman Khan : వామ్మో! సల్మాన్ ఖాన్‌ను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్యలు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్‌ వ్యాఖ్యలు..

by telugudesk
22 June 2025
in Movie News
0
Health problems plaguing Salman Khan..

Health problems plaguing Salman Khan..

0
SHARES
18
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

బాలీవుడ్‌ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. యాక్షన్, కామెడీ, రొమాన్స్‌ – అన్నింటిలోనూ తనదైన ముద్రవేసిన ఈ స్టార్ హీరో ఇటీవల తన ఆరోగ్య పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు అభిమానులతో పాటు సినీ పరిశ్రమను కూడా కలిచివేశాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ప్రసారం చేస్తున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో అతను మాట్లాడుతూ, తనకు ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia) అనే తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధి ఉందని.. గత కొంతకాలంగా దానితో బాధపడుతున్నానని బహిరంగంగా వెల్లడించారు.

Health problems plaguing Salman Khan..
Salman Khan emotional words on his health issues

సల్మాన్ ఖాన్‌ వెల్లడించిన ప్రధాన సమస్యలో ఒకటి ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia). దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇది మానవ ముఖంలో ఉండే ట్రైజెమినల్ నరాన్ని ప్రభావితం చేసే నరాల సంబంధిత వ్యాధి. ఈ వ్యాధితో బాధపడేవారికి ముఖ భాగంలో తీవ్రమైన నొప్పి తలెత్తుతుంది. సాధారణ పనులు అయిన పళ్లు తోముకోవడం, ముఖం కడుక్కోవడం, గడ్డం గీసుకోవడం, తినడం, మాట్లాడడం వంటివి కూడా ఈ నొప్పికి దారితీయగలవు. కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకూ ఈ నొప్పి కొనసాగుతుంది. అంతేకాకుండా ఇది సాధారణ నొప్పి కాదు – ఆకస్మికంగా విద్యుత్ షాక్‌లా అనిపించే స్థాయిలో తీవ్రంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి :

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

వైద్య నిపుణుల ప్రకారం, ఈ వ్యాధిని “సూసైడ్ డిసీజ్” అని పిలుస్తారు.. దీని వెనుక ప్రధాన కారణం – బాధితులలో కొందరికి బాధ తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

సల్మాన్ ఖాన్‌ మరో అరుదైన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడారు.. అదే బ్రెయిన్ అన్యురిజం (Brain Aneurysm). ఇది మెదడులో లేదా దాని చుట్టూ ఉన్న రక్తనాళాల్లో బలహీనత కారణంగా ఏర్పడే వాపు. ఒక బ్లిస్టర్ లా తయారయ్యే ఈ వాపు ఒత్తిడి ఎక్కువై పగిలితే మెదడులో హేమరేజ్‌ (రక్తస్రావం)కి, స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంది అంతేకాదు ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. ఇది తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీగా చెప్పవచ్చు…

అలాగే AV మాల్ఫార్మేషన్ (Arteriovenous Malformation) అనే మరో అరుదైన సమస్యను కూడా సల్మాన్ ఖాన్ ఎదుర్కొంటున్నారు. ఇది పుట్టుకతో వచ్చే సమస్య, ఇందులో మెదడులోని ధమనులు (ఆర్టరీస్) మరియు శిరలు (వీన్స్) మధ్య సంబంధం అస్తవ్యస్తంగా ఏర్పడుతుంది. దాంతో, రక్తం సాధారణం కంటే వేగంగా ప్రవహించి, నాళాలపై అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వల్ల మెదడులో హేమరేజ్, ఇతర నాడీ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశముంటుంది.

ఇన్ని అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ, సల్మాన్ ఖాన్ నటనను కొనసాగిస్తుండడం ఆయన జీవితంపై ప్రేమను, చేసే పని పట్ల నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది.. “ఈ సమస్యలతోనే నేను జీవితం గడుపుతున్నాను. తినేటప్పుడు, త్రాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు నొప్పులు వస్తున్నా, నేనింకా పనిచేస్తున్నాను. రీస్టార్ట్ అవుతూ ముందుకు సాగుతున్నాను,” అని సల్మాన్ పేర్కొన్నారు.

2017లో సల్మాన్ అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్నట్టు సమాచారం. అయినా కూడా ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోలేదని తెలుస్తోంది. కానీ ఇవన్నీ మనముందు తెచ్చి, వాటిని నిస్సంకోచంగా చెప్పగలిగిన ధైర్యం మాత్రం అరుదైనది.

సల్మాన్ ఖాన్‌ తన వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను బయట పెట్టడం ద్వారా, సామాన్య ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. మాటలతో చెప్పలేని అనేక రకాలా బాధలను గుండెల్లో పెట్టుకుని జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఇది ధైర్యం, అవగాహన కలిగించే ఘటన. “స్టార్ హీరోలు సైతం ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు” అనే సందేశం, బాధితులందరికి ఒక విశ్వాసాన్ని ఇస్తుంది.

బయటకు శక్తివంతంగా కనిపించే సల్మాన్ ఖాన్‌, అంతరంగంగా నరాల సంబంధించిన తీవ్రమైన వ్యాధులతో పోరాడుతూ జీవితం సాగిస్తున్నాడంటే అది నిజంగా ఆలోచించదగిన విషయం. ఆయన ధైర్యం, పని పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత.. ఇవన్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆయనే చెప్పినట్లుగా, ఆరోగ్య సమస్యలతో కూడా జీవితం నిలిపేయాల్సిన అవసరం లేదు – వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగడం మన చేతిలోనే ఉంది.

Tags: bollywoodSalmansalman khan
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

13 June 2026

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

12 June 2026

‘బాషా’ తరహా సస్పెన్స్‌తో సమంత ‘మా ఇంటి బంగారం’..రన్‌టైమ్ కూడా ఫిక్స్..

12 June 2026

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

12 June 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

ఆదివారం బట్టలు ఉతికితే జరిమానా..అసలు కారణం తెలిస్తే ఆశర్యపోతారు.!

13 June 2026

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

12 June 2026

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

12 June 2026

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

12 June 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk