Salman Khan : వామ్మో! సల్మాన్ ఖాన్‌ను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్యలు.. ఆరోగ్య పరిస్థితిపై ఎమోషనల్ వ్యాఖ్యలు..
బాలీవుడ్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. యాక్షన్, కామెడీ, రొమాన్స్ – అన్నింటిలోనూ తనదైన ముద్రవేసిన ఈ స్టార్ హీరో ఇటీవల తన ఆరోగ్య పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు అభిమానులతో పాటు సినీ పరిశ్రమను కూడా కలిచివేశాయి. తాజాగా ...


































