ఆదుకోమని విజ్ఞప్తి చేసిన అగ్ర దర్శకుడు.. సహాయం చేసిన సోనూసూద్..!!

0
60

ఆపదలో ఉన్న వారు ఎవరు అనేది కాకుండా.. అవసరాన్ని గుర్తించి అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి సోనూ సూద్. ఒకటి కాదు రెండు కాదు వేల కొలది సాయాలు చేసి ఎందరో ప్రాణాలు కాపాడారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ సాయాన్ని కూడా తీర్చేచి ఆపద్భాందవుడిలా మారారు. మెహర్ రమేష్ తన సన్నిహితుల కోసం కొన్ని మందులు, ఇంజక్షన్‌ల కోసం చాలా ప్రయత్నించారట. అవి ఎక్కడా దొరకలేదని, ఇక నువ్వే దిక్కని సోనూ సూద్‌ను మెహర్ రమేష్ వేడుకున్నారు.


మెహర్ రమేష్ ట్వీట్‌పై స్పందించిన సోనూ సూద్.. సోదరా, నువ్వు అడిగిన ప్రతి మందు, ఇంజక్షన్ వచ్చేస్తుంది. ప్రాణాన్ని కాపాడుదాం అంటూ సోనూసూద్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సోనూ సూద్ సాయానికి ఉప్పొంగిపోయిన మెహర్ౌ ఆపదలో ఉన్నవారికి ఆ దేవుడు సోనూ సూద్ లాంటి సోదరుడిని పంపారు. అన్ని మందులను సరైన సమయంలో పంపారు. సోనూ సూద్ ఫౌండేషన్ అద్భుతంగా పని చేస్తుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు మీకు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.

అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు సోనూ సూద్. ఒకటి కాదు రెండు కాదు వేల కొలది సాయాలు చేసి ఎందరో ప్రాణాలు కాపాడారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ సాయాన్ని కూడా తీర్చేచి ఆపద్భాందవుడిలా మారారు. మెహర్ రమేష్ తన సన్నిహితుల కోసం కొన్ని మందులు, ఇంజక్షన్‌ల కోసం చాలా ప్రయత్నించారట. అవి ఎక్కడా దొరకలేదని, ఇక నువ్వే దిక్కని సోనూ సూద్‌ను మెహర్ రమేష్ వేడుకున్నారు.

మెహర్ రమేష్ ట్వీట్‌పై స్పందించిన సోనూ సూద్..సోదరా, నువ్వు అడిగిన ప్రతి మందు, ఇంజక్షన్ వచ్చేస్తుంది. ప్రాణాన్ని కాపాడుదాం అంటూ సోనూసూద్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సోనూ సూద్ సాయానికి ఉప్పొంగిపోయిన మెహర్ౌ ఆపదలో ఉన్నవారికి ఆ దేవుడు సోనూ సూద్ లాంటి సోదరుడిని పంపారు. అన్ని మందులను సరైన సమయంలో పంపారు. సోనూ సూద్ ఫౌండేషన్ అద్భుతంగా పని చేస్తుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు మీకు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానని చెప్పాడు మెహర్ రమేష్…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here