శ్రీ రామచంద్ర బాగోతం బయటపెట్టేసిన శ్రీరెడ్డి.. గతంలో స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ యాంటీ ఫాన్స్ టార్గెట్..!

0
83123

శ్రీ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె హాట్ హాట్ ఫోటోలు,వీడియోలతో పాటు వివాదాస్పద పోస్టులతో సంచలనంగా మారిన శ్రీ రెడ్డి ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈమె కాస్టింగ్ కౌచ్ ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయింది. ఈమె పవన్ కళ్యాణ్ నుంచి దగ్గుబాటి అభిరామ్ వరకూ ప్రతి ఒక్కరి తో సాగించిన హాట్ హాట్ లిస్టులను బయటపెట్టి వార్తల్లో నిలిచింది.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీరెడ్డి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ శ్రీరామచంద్ర గురించి పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలోనే శ్రీరామచంద్ర తో కలసి ఆమె చేసిన చాటింగ్ అలాగే దిగిన ఫోటోలను కూడా లీక్ చేసింది శ్రీ రెడ్డి.ఈ చాటింగ్ లో శ్రీరామ్ పదేపదే శ్రీ రెడ్డి బాడీ పార్ట్స్ గురించి ప్రస్తావించడం, అలాగే ఆమె హాట్ ఫోటోలను పంపాలని అడగడం కనిపిస్తోంది.

శ్రీ రెడ్డి కూడా అతను రెచ్చగొట్టేలా చాటింగ్ చేయడం, మాట్లాడటం కనిపిస్తోంది.ఆ చాటింగ్ లో ఇద్దరిది తప్పు ఉంది కానీ అతనిదే తప్పు ఉన్నట్లు శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఈ చాట్ ను నాలుగేళ్ల క్రితం శ్రీరెడ్డి బయటపెట్టింది. ఇప్పుడు శ్రీరామ్ బిగ్ బాస్ లో మంచి జోరుమీద కనిపిస్తున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారు ఈ పాత ఫోటోలను బయటకు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అంతేకాకుండా శ్రీరామ్ అసలు క్యారెక్టర్ ఇదే అతడిని హౌస్ నుంచి బయటకు పంపేయాలి అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా 2018 లో జరిగింది. కానీ ప్రస్తుతం బిగ్ బాస్ లో శ్రీరామ్ ఉండటంతో మిగతా కంటెస్టెంట్ అభిమానులు అందరూ శ్రీరామ్ టార్గెట్ చేయడానికి దీనిని ఒక ఆయుధంగా వాడుతున్నారు. ఈ విషయం పట్ల శ్రీరామ్ అభిమానులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here