శ్రీ రామచంద్ర బాగోతం బయటపెట్టేసిన శ్రీరెడ్డి.. గతంలో స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ యాంటీ ఫాన్స్ టార్గెట్..!
శ్రీ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె హాట్ హాట్ ఫోటోలు,వీడియోలతో పాటు వివాదాస్పద పోస్టులతో సంచలనంగా మారిన శ్రీ రెడ్డి ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈమె కాస్టింగ్ కౌచ్ ఈ విషయంలో ...






























