Actress Sudha: ఆ ఒక్క కారణంతోనే సినిమాలకు దూరమయ్యాను….నటి సుధ కామెంట్స్ వైరల్!
Actress Sudha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీ మనులు తల్లి పాత్రలకు బాగా ఫేమస్ అయ్యారు. ఇలా ఇండస్ట్రీలో తల్లి పాత్ర అనగానే అందరికీ సీనియర్ నటి సుధ గుర్తుకు వచ్చేది. ఎన్నో సినిమాలలో తల్లి వదిన అత్త వంటి పాత్రలలో ...

























