Dil Raju: దిల్ రాజు కావాలనే ఇలా చేస్తున్నారా… శాకుంతలం విషయంలో ఆ నిర్మాతలను టార్గెట్ చేసిన దిల్ రాజు!
Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు వారసుడు సినిమా ద్వారా తరచు వార్తలు నిలుస్తున్నారు. ఇక నైజాం హక్కులను దిల్ రాజు కొనుగోలు చేస్తూ పెద్ద ఎత్తున నైజాం ...

























