Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవారికి ఎదుగుదల ఉంటుంది. కానీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే వారిని అణిచివేయాలని ఎంతోమంది చూస్తుంటారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది టాలెంటెడ్ హీరోలను ఇండస్ట్రీలో తొక్కేయడం వల్ల ఇండస్ట్రీకి ...