Pushpa Movie: బంగారు గనిగా మారిన పుష్ప సినిమా.. బాలీవుడ్ స్టార్స్ కు చెంప పెట్టు..కేఆర్ కే ట్వీట్ వైరల్!
Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవుతున్న ఎంతోమంది థియేటర్లలో చూడటానికి ...


























