Surya Daughter: వామ్మో.. సూర్య కూతురు వెరీ టాలెంటెడ్ .. దియా టెన్త్ క్లాస్ మార్క్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
Surya Daughter: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈయన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. Surya Daughter: ...

























