గత రెండు సంవత్సరాల నుంచి కరోనా పరిస్థితుల కారణంగా మూతపడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలకు పంపించడం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఇన్ని రోజులు పిల్లలు ఇంట్లో కూర్చోవడం వల్ల ...