Featured4 years ago
ఆ బ్యాంక్ లో మహిళలకు స్పెషల్ అకౌంట్.. ఉచితంగా 5 లక్షల ప్రయోజనం..!
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళల కొరకు స్పెషల్ అకౌంట్...