Star Hero: అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన స్టార్ హీరో.. ఏకంగా కాలివేళ్లు తొలగింపు?
Star Hero: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా, డి.ఎం.డి.కె అధ్యక్షుడుగా మంచి పేరు సంపాదించుకున్న విజయ్ కాంత్ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈయనను అమెరికా సింగపూర్ వంటి ...



























