Viral Video: నా పెళ్లయిపోతుంది.. ఒక్కసారి తనతో ఫోటో దిగాలంటూ హీరో వద్దకు వెళ్లిన పెళ్లికూతురు.. చివరికి ఏమైందంటే?
Viral Video: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. అయితే తమ అభిమాన నటీనటులతో కలిసి ఒక ఫోటో దిగాలని ఎంతోమంది ఆతృత పడుతుంటారు. ఇలా కొందరు అభిమానులు అభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. అయితే తమ అభిమాన ...


































