Actress Andrea Jeremiah: ఆ వ్యక్తి నా టీ షర్ట్ లోపలికి చెయ్యి పెట్టి దారుణంగా ప్రవర్తించాడు.. లైంగిక వేధింపుల పై నోరు విప్పిన నటి!
Actress Andrea Jeremiah: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎన్నో ఇబ్బందులు ఎదురవడం సర్వసాధారణం అయితే కొంతమంది ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బయట కూడా ఎన్నో వేధింపులకు గురవుతూ ఉంటారు. ఇలాంటి వేధింపులకు గురైన అనుభవాలను బయటపెట్టారు నటి ఆండ్రియా జెర్మయ్యా. ఆండ్రియా ...


























