Sowmya Rao: అలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు…ఎమోషనల్ అయిన యాంకర్ సౌమ్య రావు…?
Sowmya Rao: జబర్థస్త్ యాంకర్ సౌమ్య రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మొదట బుల్లితెర మీద ప్రసారమవుతున్న సీరియల్స్ నటించి ప్రేక్షకులకు దగ్గరైన సౌమ్య రావు అనూహ్యంగా జబర్థస్త్ యాంకర్ గా ఛాన్స్ కొట్టేసింది. జబర్థస్త్ ...


























