Actress Tabu: ఆయనతో నాకు ఎలాంటి జ్ఞాపకాలు లేవు.. మొదటిసారి తండ్రిని తలుచుకొని నటి ఎమోషనల్?
Actress Tabu: తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి టబు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు. ఒకానొక సమయంలో తెలుగుతోపాటు తమిళ సినిమాలలో ...































