Mrunal Thakur: హీరోయిన్లు ఆ విషయంలో ఎప్పుడు మొహమాట పడకూడదు… హీరోయిన్లకు సలహాలు ఇచ్చిన సీతారామం బ్యూటీ!
Mrunal Thakur: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్లకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సినిమాలో వారి పాత్రలకు ఇచ్చే ప్రాధాన్యత నుంచి మొదలుకొని రెమ్యూనరేషన్ల వరకు హీరోలకు అధిక ప్రాధాన్యత కల్పించగా హీరోయిన్లకు మాత్రం హీరోలతో సమానమైన ప్రాధాన్యత ఇవ్వరు.ఇలా ...


























