Aishwarya -Abhishek Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు నటుడు అమితాబ్ బచ్చన్. ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అభిషేక్ బచ్చన్. అభిషేక్ అమితాబ్ అంతా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోలేకపోయినా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో ...