టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న "ఆర్ఆర్ఆర్" ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే ఈ సినిమాకు ప్యాకప్ చెప్పి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ...