ప్రియాకు పెరుగుతున్న మద్దతు.. తన పూర్తి మద్దతు ఆమెకే అంటున్న అఖిల్
బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని ఐదో సీజన్ ప్రస్తుతం రన్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో 19 మంది కంటెస్టెంట్ మొదట హౌస్ లోకి వెళ్లగా.. మొదటి వారంలో సరయు ఎలిమినేట్ అయింది. ...

























