Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి అకీరా కామెంట్స్… ఇలా ఉన్నారేంట్రా బాబు?
Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఈమె హీరోయిన్గా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం అనంతరం మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ...

































