Akkineni Amala: ఒకరు తప్పు చేస్తే అందరిని శిక్షిస్తామా… అంబర్ పేట్ ఘటనపై స్పందించిన అమల!
Akkineni Amala: హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల ఘటన ఒక్కసారిగా అందరిని ఎంతగానో కలిచి వేసింది.వీధి కుక్కల దాడి ఘటనలో భాగంగా చిన్నారి ప్రదీప్ మరణించిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది స్పందిస్తూ వారి ...



























