టాలీవుడ్ ఇండస్ట్రీలో నవమన్మధుడుగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా చేస్తున్నప్పటికీ వారికి పోటీగా నాగార్జున సినిమాలు చేయటం విశేషం.అయితే ఈ మధ్యకాలంలో నాగార్జున నటించిన సినిమాలు కాస్త ...