Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9లోకి సామాన్యులు.. ఎంపికైన 15 మంది వీరే!
తెలుగులో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అపారమైన అభిమానులను సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్, తన 9వ సీజన్‌తో మళ్లీ రాబోతోంది. ఈసారి, షో నిర్వాహకులు ఒక వినూత్నమైన ప్రయోగానికి తెరలేపారు. సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలకు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే ...


































