‘జెంటిల్‌మ్యాన్’ సినిమాను రాజశేఖర్ వదులుకోవడానికి గల కారణం ఇదే..
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా బంపర్ హిట్ అయ్యాయి. అతడి దర్శకత్వ మెలకువలు అలా ఉంటాయి మరి. ప్రతీ సినిమాలో ఏదో విభిన్నమైన కథాంశాన్ని తెరకెక్కిస్తారు. అయితే అతడి మొట్టమొదటి సారిగా దర్శకత్వం వహించిన సినిమా జెంటిల్ మెన్. ...


























