RGV: ఆల్ ఇండస్ట్రీ హిట్ కొట్టావు…. మెగా మెగా మెగా అంటూ వర్మ సంచలన పోస్ట్!
RGV: ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈయనపై కేసు నమోదు కావడంతో ఈయన పరారీలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయన ఏమాత్రం భయపడకుండా సోషల్ మీడియా ...
































