Chiranjeevi : చిరంజీవి సురేఖను పెళ్లి చేసుకోవడం అయన తండ్రికి ఇష్టం లేదు.. కారణం ఏమిటంటే? డైరెక్టర్ ధవళ సత్యం షాకింగ్ కామెంట్స్ !
Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని మెగాస్టార్ అనే బిరుదుతో ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి గురించి అందరికీ సుపరిచితమే. ఈయన నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ...



























