Actress Laya: ఆ సినిమా చేయకపోయి ఉంటే నా కెరియర్ మారోలా ఉండేది…. లయ షాకింగ్ కామెంట్స్!
Actress Laya: స్వయంవరం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి లయ. మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించిన లయ మొదటి సినిమాకి నంది అవార్డు అందుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ...

























