సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేక మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామరస్ పాత్రలో నటించకుండా అద్భుతమైన నటనతో అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర సంపాదించుకున్న నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య కన్నడ నటి అయినప్పటికీ అచ్చతెలుగు అమ్మాయిలా ఎన్నో అద్భుతమైన కుటుంబ ...

























