Featured2 years ago
చలికాలంలో ఉసిరి ప్రయోజనాలు తెలిస్తే అస్సలోదలరు..!
శీతాకాలం మొదలైంది. దీనితో పాటుగా శీతాకాలంలో పలురకాల వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో వచ్చే వ్యాధుల నుంచి బయటపడేందుకు ఉపయోగపడే పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. అలాంటి వాటిలో ముఖ్యంగా ఉసిరికాయ కూడా...