Ananya Nagalla: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మల్లేశం సినిమా ద్వారా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె మల్లేశం సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ...