సోషల్ మీడియాలోని నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులను యాంకర్ విష్ణుప్రియ ఎలా కట్టిపడేస్తుంటుందో అందరికీ తెలిసిందే. వెండితెరపై హీరోయిన్‌గానూ విష్ణుప్రియ నటించారు. విచ్చలవిడి అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇటీవల ఆమె ఇన్ స్టాలో...
యాంకర్ గా, యూట్యూబర్ గా,బుల్లితెర, వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అందరికీ పరిచయమైన