Delhi Horror: భయంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు… అంజలి స్నేహితురాలి కామెంట్స్ వైరల్!
Delhi Horror: దేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సరం కానుకగా జరిగినటువంటి ఒక భయానక ఘటన గురించి తరచు వార్తలు వస్తున్నాయి.అంజలి అనే యువతిని దుండగులు కారుతో గుద్ది 13 కిలోమీటర్ల పాటు తనని ఈడ్చుకెళ్ళిన ఘటన అందరిని తీవ్ర భయాందోళనలకు ...

























