Upasana: ఇంతకుమించి ఏం కావాలి… నాయనమ్మ ప్రేమకు మురిసిపోతున్న ఉపాసన… వీడియో వైరల్!
Upasana: ఉపాసన కొనిదెల పరిచయం అవసరం లేని పేరు మెగా కోడలుగా రామ్ చరణ్ సతీమణిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన ఒక బిజినెస్ మెన్ గా కూడా మంచి గుర్తింపు పొందారు.అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే ...



























