AP Political: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు చాలా హాట్ హాట్ గా కొనసాగుతూ ఉంటాయి. నిత్యం అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అయితే గత కొద్దిరోజులుగా కోటంరెడ్డి వ్యాఖ్యలు ఏపీ రాష్ట్ర రాజకీయాలలో తీవ్రదుమారం రేపుతున్నాయి. అయితే ...