మధుమేహాన్ని తగ్గించే సీతాఫలం.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!
ప్రస్తుత కాలంలో మన జీవనశైలిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎన్నోరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అలాంటి వాటిలో మధుమేహం ఒకటి. మధుమేహ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి క్రమంగా పెరుగుతుంది. ఈ సమస్యతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ...

























