Allu Aravind: నా కొడుకుతో రిలేషన్ లో ఉన్నావా.. డైరెక్ట్ గా హీరోయిన్ ని ప్రశ్నించిన అల్లు అరవింద్!
Allu Aravind: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి అను ఇమ్మానుయేల్. ఈమె తెలుగులో పలువురు యంగ్ హీరోల సరసన నటించే సందడి చేశారు. అయితే తాజాగా ఈమె అల్లు శిరీష్ ...


























